దండాలండీ దండాలు !
బాల గణపతికి దండాలు
ఆది దేవునికి దండాలు
ఉండ్రాల్ల దేవునికి దండాలు !!
దండాలండీ దండాలు !
చదువుల తల్లికి దండాలు
మా తెలుగు తల్లికి దండాలు
మా కల్పవల్లికి దండాలు !!
దండాలండీ దండాలు !
అమ్మా నాన్నకు దండాలు
గురువులందరికి దండాలు
పెద్దలందరికి దందాలు !!

0 Comments