Ticker

6/recent/ticker-posts

మీకు తెలుసా - ఒలింపిక్ పతాకంలో ఉండే రింగులు దేనిని సూచిస్తాయో?.

             


                 ఒలింపిక్ పతాకంలో ఐదు రింగులుంటాయి. పై వరుసలో మూడు రింగులు, క్రింద వరుసలో రెండు రింగులు ఉంటాయి. ఈ రింగులు ఏమి సూచిస్తాయో తెలుసా? 

1. నీలం రింగు  - ఐరోపా ఖండం
2. నలుపు రింగు - ఆఫ్రికా ఖండం
3. ఎరుపు రింగు - అమెరికా ఖండం
4. ఆకుపచ్చ రింగు - ఆస్ట్రేలియా ఖండం
5. పసుపు రింగు - ఆసియా ఖండం

          ఒలింపిక్ జ్యోతిని 1928 ఆమెస్టర్డామ్ క్రీడల్లో మొదటిసారిగా వెలిగించారు. 
        

Post a Comment

1 Comments

Unknown said…
This comment has been removed by the author.