Ticker

6/recent/ticker-posts

Science projects - Lungs Working model by Palavalasa Sravan santosh 5th class M E SCHOOL Chintada vari Street. PARVATHIPURAM MUNICIPALITY

Science projects - Lungs Working model 

పిల్లలూ ! 

         మీరు మీ పాఠశాలలో వివిధ రకాల ప్రాజెక్ట్లు చేస్తుంటారు కదా!  మీలాగే పార్వతీపురం మునిసిపాలిటీ చింతాడ వారి వీధి ప్రాధమిక పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న  పాలవలస శ్రావణ సంతోష్ ఊపిరితిత్తుల ఏ విధంగా పనిచేస్తాయో వివరించే నమునాను చిన్న ప్లాస్టిక్ బాటిల్ మరియు రెండు బెలూన్లు ఉపయోగించి  తయారు చేశాడు . ఆ చిత్రాన్ని చూడండి . 
primary school science projects

                            రంగుముద్రి  శ్రీదేవి 
                                  హెడ్ మిస్ట్రెస్
                  M E స్కూల్  చింతాడ వారి స్ట్రీట్ 
                                  పార్వతీపురం

Post a Comment

0 Comments