Ticker

6/recent/ticker-posts

బాలగేయం - రారండోయ్ ! రారండోయ్ !

 

children playing


      రారండోయ్ రారండోయ్!
      బాలల్లారా  రారండోయి!
      పరుగుపరుగున రారండోయ్!
      వేళకు  మీరు రారండోయ్!
 
బడిలో తోట కలదండి!
  ఆట మైదానం ఉందండీ!
     అందరు కలసి వెళదాము!
       కలిసి మెలసి చదివేద్దాము !

       ఆటలు ఆడగ రారండోయ్!
       పాటలు పాడగ రారండోయ్!
       మన వీధిలో బడికి రారండోయ్!
       చక్కగా చదువగ రారండోయ్!
 
   శ్రీ భెహరా ఉమామహేశ్వర రావు  
జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత 
                   పార్వతీపురం

Post a Comment

0 Comments