ఏ సాంకేతిక సాధనాలు లేని రోజుల్లోనే మన గణిత శాస్త్రవేత్తలు సెకెన్ లో 34000 వ వంతును కూడా కనుగొన్నారు. వారు రూపొందించిన కాల గణనను పరిశీలిస్తే .
1 క్రాంతి = ఒక సెకను లో 34000 వ వంతు
1 త్రుటి = ఒక సెకను లో 300 వ వంతు
2 లవాలు = 1 క్షణం
30 క్షణాలు = 1విపలం
60 విపాలాలు = 1 పలం
60 పలములు = 1 చడి (24 నిమషాలు)
2.5 చడి = 1 హోర
24 హోరలు = 1 దినం ( రోజు )
7 దినములు = ఒక వారం ( సప్తాహమ్)
15 దినములు = ఒక పక్షం
2 పక్షాలు = ఒక మాసం ( నెల )
2 నెలలు = ఒక ఋతువు
6 ఋతువులు = ఒక సంవత్సరం
10 సంవత్సరాలు = ఒక దశాబ్దం
100 సంవత్సరాలు = ఒక శతాబ్దం
10 శతాబ్దాలు = ఒక సహస్రాబ్దం
432 సహస్రాబ్దాలు = ఒక యుగం (కలియుగం)
10 యుగాలు = ఒక మహా యుగం (43.2 లక్షల సంవత్సరాలు)
100 మహా యుగాలు = ఒక కల్పం ( 43.2 కోట్లసంవత్సరాలు )
2 కలియుగాలు = ఒక ద్వాపర యుగం
3 ద్వాపర యుగాలు = ఒక త్రేతాయుగము
4 త్రేతా యుగాలు = ఒక కృతయుగము

0 Comments