ఆకాశానికి నిచ్చెన వేసేయ్
ఆఖరిమెట్టు ఎక్కేసేయ్
ఆశలపటం ఎగరేసేయ్
దారపు చివరను పదిలంచేసేయ్
గురువుల ఆజ్ఞను పాటించేసేయ్
శిక్షను పాఠంగా మలిచేసేయ్
పెద్దల మన్నన పొందేసేయ్
అందలాలు ఎక్కేసేయ్ !!
Smt N.ROJARANI
Teacher
M E SCHOOL
JAGANNADHAPURAM
Parvathipuram
0 Comments