Ticker

6/recent/ticker-posts

బాల గేయాలు - రైలు బండి

primaryschool train

అదిగో అదిగో రైలు బండి

స్టేషన్ లోకి వచ్చేసింది 

వచ్చే వారితో పోయే వారితో 

సందడిగా ఉండండి

చుక్ చుక్ మంటు కదిలే బండి 

టికెట్స్ తీసి అందరము

రైలు పెట్టెలో ఎక్కెదము 

హాయిగ పయనం చేయుదుము 


                  శ్రీ బెహరా ఉమామహేశ్వర రావు

         జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

                                పార్వతీపురం


Post a Comment

0 Comments