Ticker

6/recent/ticker-posts

మంచి మాటలు

Primary school

MANCHIMATALU

friends primary school

1. ఎప్పుడైతే ఎదుటివాడి అర్థం పర్థం లేని మాటలకు స్పంధిస్తావో  అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. 

2. నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగేటట్టు జీవించు , అందరికీ నచ్చేటట్టు జీవించాలంటే నీ జీవితం చాలదు.  

3. వందమంది స్నేహితులు ఉండడం కన్నా ఉన్న స్నేహాన్ని వందసంవత్సరాలు కాపాడుకోవడం మిన్న.

4. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు ,దానికి పట్టిన త్రుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనలను మన     

     అహంభావమే నాశనం చేస్తుంది. 

5. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు .

Sri Korada Govinda Rao

Teacher

M E SCHOOL 

JAGANNADHAPURAM

PARVATHIPURAM



Post a Comment

0 Comments