Ticker

6/recent/ticker-posts

సృజనాత్మకత - జంతువులపై దయ

         వేసవి తాపం తీవ్రంగా ఉంది . మనుష్యులతో పాటు జంతువులు , పక్షులు  కూడా వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నాయి. మరి జంతువులు, పక్షులకు కూడా మనం దాహార్తిని తీర్చడానికి ఏదైనా చేస్తే బాగుంటుంది కదా! 

   ఇదే ఆలోచన విజయనగరం జిల్లా , గరుగుబిల్లి మండలం, బంటువానివలస ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు , విద్యార్థులకు వచ్చింది. వారు ఏమి చేశారో చూడండి.





చిన్న చిన్న గ్లాసులతో  నీటిని నింపి చెట్లకు అతికించారు.

ఆ నీటిని ఉడతలు ఎలా తాగుతున్నాయో చూడండి . 

మీరు కూడా ప్రయత్నిస్తారా?



                        అనుపోజు సరస్వతి 

                                            టీచర్ 

       ఎం పి పి స్కూల్ బంటువాని వలస 

                    గరుగుబిల్లి మండలం 





Post a Comment

1 Comments

sivaprasadarao said…
చాలా మంచి ఆలోచన