గుడిలో గంట .....
బడిలో గంట .....
రెండూ ఒకటే నంట .
గుడిలో దేవుడు ...
బడిలో గురువు ...
ఇద్దరూ ఒకటే నంట.
ఇద్దరి దీవెనలూ
శ్రీ రామ రక్షంట
మాకు శ్రీ రామ రక్షంట.
అనుపోజు సరస్వతి
టీచర్
బంటువానివలస
గరుగుబిల్లి మండలం
టీచర్
బంటువానివలస
గరుగుబిల్లి మండలం

0 Comments