Ticker

6/recent/ticker-posts

మంచి మాటలు

 

Primary school

1. ఆకలితో ఉన్నపుడు దొరకని "అన్నం "

     అలసిపోయినప్పుడు దొరకని "నీడ"

      దుఖంలో రాని "బంధాలు"

       కష్టంలో రాని "స్నేహాలు"

  చనిపోయిన తర్వాత చూపించే "ప్రేమ"

   ............................అన్నీ వ్యర్ధమే 


2. పుట్టినప్పుడు పేరు ఉండదు. 

     ఊపిరి మాత్రమే ఉంటుంది.


     చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు .

      పేరు మాత్రమే ఉంటుంది.

      ఈ రెంటి మధ్య ఉన్నదే "జీవితం"

ఊపిరి ఎలాగూ నిలుపుకోలేం

కనీసం పేరునైనా నిలుపుకుందాం. 



              కోరాడ గోవింద రావు

                                   టీచర్

        ఎం ఇ స్కూల్ జగన్నాథపురం 

                      పార్వతీపురం 










Post a Comment

0 Comments