Ticker

6/recent/ticker-posts

కవిత - రేపటి పౌరులు

రేపటి పౌరులు
పసిమొగ్గలు ,  పాలమీగడలు...
అలుపెరుగని శ్రామికులు..
అణునిత్యపు శోధకులు...
రేపటి తరం తలరాతలు.!!
కలతలు లేని, నలతలురాని..
విరామమెరగని, విసుగేచెందని....
నవయుగ శక రథసారథులు.!
బాల్యం జ్ఞాపకాల పొదరిల్లు.
జగడాల జంజాటం...!!!
primaryschool children
             
               
       .... బూరగాన దుర్గాప్రసాదరావు
               పార్వతీపురం

Post a Comment

0 Comments