Ticker

6/recent/ticker-posts

కవితలు - ఇదేనా అధునాతనం


primary school

 

అందమైన తోటలోన సీతాకోక చిలుకల్లా

ఎగరాల్సిన పసిప్రాయం

ఇరుకు బూట్లతో పుస్తకాల భారంతో

భారంగా అడుగులు వేస్తున్నాయి

చెంగున జింకపిల్లల్లా ఎగిరే ప్రాయంలో

చెరవాణీల చెరలో బంధీలౌతున్నారు

ఇదేనా ...... ఆధునీకరణ ?

ఇదేనా ..... మనం కోరె ఆధునీకరణ ?

 

శ్రీమతి ఎన్ . రోజా రాణి 

 టీచర్ 

ఎం ఇ స్కూల్ జగన్నాధపురం ,పార్వతీపురం

Post a Comment

0 Comments