Ticker

6/recent/ticker-posts

బాలగేయం - సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

primary school balageyam

 

 సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగ బూసింది
చెట్టు కదలాకుండ కొమ్మ వంచండి
కొమ్మ విరగాకుండ పూలుగోయండి
అందులో పూలన్ని దండ గుచ్చండి
దండ తీసుకెళ్లి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు

Post a Comment

0 Comments